జననేతను కలుసుకున్న ఆర్యవైశ్యులు

పాలకొల్లు: ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు వైయస్
జగన్ మోహన్ రెడ్డిని శనివారం ఉదయం పాలకొల్లులో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కలుసుకున్నారు.
స్థానికంగా తాము ఎదుర్కుంటున్న సమస్యలను వారు ఈ సందర్భంగా జననేతకు వివరించారు.
వారి సమస్యలను పరిష్కారానికి తాను చొరవ చూపుతానని భరోసా ఇస్తూ జననేత పాదయాత్ర
చేస్తున్నారు. 

Back to Top