వైయస్‌ జగన్‌ను కలిసిన కళాకారులు

చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్ర ద్వారా తమ గ్రామానికి వచ్చిన వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కళాకారులు కలిశారు. ప్రస్తుతం కళలకు ఆదరణ లేకుండా పోయిందని, ప్రతి కళాకారుడికి ఒక పక్కా ఇల్లు, పింఛన్‌ ఇవ్వాలని వైయస్‌ జగన్‌ను కోరారు. 20 ఏళ్లుగా ఈ కళను నమ్ముకొని జీవినం సాగిస్తున్నామన్నారు. రేషన్‌కార్డులు ఇప్పించాలని కోరారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 
Back to Top