వైయస్‌ జగన్‌కు అర్చకుల వినతి

పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో కాళ్ల గ్రామం  వద్ద అర్చకులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అర్చకులను ఆదుకోవాలని వారు వినతిపత్రం అందజేశారు. ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు, అర్చకులకు వేతనాలు ఇస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 
Back to Top