జననేతను కలిసిన అర్చకులు

గుడివాడ: ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్
జగన్ మోహన్ రెడ్డిని అర్చక సమాఖ్య ప్రతినిధులు కలుసుకుని తమ సమస్యలను వివరించారు.
అర్చకులు సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వారు ఈ
సందర్భంగా తెలిపారు. అంతకు ముందు అర్చకులు వైయస్ జగన్ ను శాలువతో సత్కరించి , వేద
మంత్రాలతో ఆశీర్వదించారు.

Back to Top