ఇసుక మాఫియాకు అడ్డగా మారింది

చిత్తూరు

: పాపానాయుడిపేట అంటే ఒక్కప్పుడు వ్యాపారస్తులకు పేరుగాంచిందని, ఇప్పుడు ఇసుక మాఫియాకు అడ్డగా మార్చారని వైయస్‌ఆర్‌సీపీ నేత బియ్యపు మధుసుదన్‌రెడ్డి అన్నారు. ఇసుక మాఫియాలో 17 మంది చనిపోతే ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మాజీ మంత్రి బొజ్జల ఇచ్చిన మాట తప్పారన్నారు. రాబోయే రోజుల్లో వైయస్‌ జగన్‌ సీఎం అవుతారని, మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పారు. మనపై అక్రమ కేసులు పెట్టి ఈ ప్రభుత్వం వేధించిందని, ఇకపై వారి ఆటలు చెల్లవన్నారు. 

Back to Top