చిన్నారికి అన్న ప్రసానం


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌తో తమ బిడ్డలకు నామకరణం, అన్న ప్రసానం, అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. ఇవాళ సూర్యాంశ్‌ అనే చిన్నారికి వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా అన్న ప్రసాన చేయించుకున్నారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
 
Back to Top