వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన అంగ‌న్‌వాడీలు


తూర్పుగోదావ‌రి:  రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు, ఆయాలు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను వైయ‌స్ జగ‌న్‌కు వివ‌రించారు. సొంత భ‌వ‌నాలు లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నామ‌ని, డీఏ బ‌కాయిలు అంద‌డం లేద‌ని, టీడీపీ నాయ‌కుల ఒత్తిడి అధికంగా ఉంద‌ని జ‌న‌నేత‌కు ఫిర్యాదు చేశారు.
Back to Top