వైయస్‌ జగన్‌ను కలిసిన అగ్రిగోల్డు బాధితులు

 గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గంలో అగ్రిగోల్డు బాధితులు వైయస్‌ జగన్‌ను కలిశారు. మంత్రి పుల్లారావు అగ్రిగోల్డు భూములు స్వాహా చేశారని, తమకు న్యాయం చేయాలని బాధితులు వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. 
Back to Top