94వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


ఒంగోలు: ప్రజా సంకల్ప యాత్ర 94వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం కొండెపి నియోజకవర్గంలోని పొన్నాలూరు మండలంలోని బస ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి చెరువు కొమ్ముపాలెం, కే.అగ్రహారం, పర్చూరివారిపాలెం వరకు సాగుతోంది. 12 గంటలకు భోజన విరామం ఉంటుంది. 2.45 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభమై వెంగళాపురం క్రాస్, పెద్ద అలవాలపాడు వరకు సాగుతోంది. Ðð ంగళవాపురం వద్ద వైయస్‌ జగన్‌ పాదయాత్ర కనిగిరి నియోజకవర్గంలోని ప్రవేశిస్తుంది.
 
Back to Top