41వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

 
అనంతపురం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 41వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. గురువారం ఉదయం 8 గంటలకు పుట్టపర్టి నియోజకవర్గంలోని నల్లమడ క్రాస్‌ నుంచి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాగనిపల్లె, గుంపే పల్లి, రామాపురం, బొగ్గాల పల్లె వరకు ప్రజా సంకల్ప యాత్ర సాగుతుంది.
 
Back to Top