వేజెండ్లలో కొన‌సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌


గుంటూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర గుంటూరు జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని వేజెండ్ల‌లో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది. స్థానికులు వేలాదిగా త‌ర‌లివ‌చ్చి త‌మ బాధ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రిస్తున్నారు. స్థానికుల స‌మ‌స్య‌లు సావ‌ధానంగా వింటున్న వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో ఏడాదిలో మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పిస్తున్నారు.
Back to Top