వైయ‌స్ జ‌గ‌న్ 25వ రోజు పాద‌యాత్ర ప్రారంభం


కర్నూలు : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు  వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 25వ రోజు ప్రజాసంకల్పయాత్ర పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం మదనాంతపురం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి జొన్నగిరి, ఎర్రగుడి మీద తుగ్గలి చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం తుగ్గలి నుంచి యాత్రను పున:ప్రారంభిస్తారు. అక్కడ నుంచి చెరువు తొండకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 

తాజా ఫోటోలు

Back to Top