తుని నుంచి 235వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

తూర్పు గోదావ‌రి: జననేత, వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఆదివారం ఉద‌యం 235వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తుని ప‌ట్ట‌ణం నుంచి ప్రారంభ‌మైంది. వేలాది మంది జ‌నం వెంట రాగ జ‌న‌నేత త‌న పాద‌యాత్ర‌ను మొద‌లుపెట్టారు. రాజ‌న్న బిడ్డ రాకతో తుని పట్టణం జనసంద్రమైంది. అభిమానుల సందడితో హోరెత్తింది. జననేత వెంట పడ్డ వేలాది అడుగులు ఒక్కటై ముందుకు సాగుతున్నాయి. దారి పొడ‌వునా స్థానికులు వైయ‌స్ జ‌గ‌న్‌కు త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు.
Back to Top