169వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 169వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం ఉంగటూరు నియోజకవర్గంలోని గణపవరం మండలం నుంచి వైయస్‌జగన్‌ పాదయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి అగ్రహారపు గోపవరం, ముగ్గలక్రాస్, అర్ధవరం, వరదరాజాపురం, వెలగపల్లి వరకు సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం గొల్లదిబ్బ, గణపవరం, సిరిపల్లె వరకు పాదయాత్ర కొనసాగుతుంది. గణపవరం వద్ద సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.
 
Back to Top