166వ రోజు ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం

 
ప‌.గో. జిల్లా: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. 166 రోజు శనివారం ఉదయం వైయ‌స్ జ‌గ‌న్‌ గోపాలపురం నియోజకవర్గం నుంచి త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. అక్క‌డి నుంచి  ప్రకాశరావు పాలెం  వ‌ర‌కు సాగుతోంది.  మధ్యాహ్నం భోజ‌న విరామం అనంత‌రం వైయస్ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీ, తెలికిచర్ల క్రాస్, వెంకటరామన్న గూడెం వరకు పాదయాత్ర జరుగుతుంది.
Back to Top