బుద్ధాలపాలెం 153వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 కృష్ణా జిల్లా : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 153వ రోజు శనివారం మచిలీపట్నం నియోజవకర్గంలోని బుద్ధాలపాలెం నుంచి ప్రారంభమైంది. అక్క‌డి నుంచి బంటుమిల్లి క్రాస్‌ రోడ్డు మీదుగా పెడన నియోజకవర్గంలోకి వైయ‌స్‌ జగన్‌ ప్రవేశిస్తారు. అక్కడి నుంచి తోటమాల తర్వాత పెడన చేరుకుంటారు. పెడన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కొంకెపూడి వరకు పాదయాత్రను కొనసాగిస్తారు. 

Back to Top