143వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

 
 కృష్ణా : వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 143వ రోజు చిన్న అగిరిపల్లి నుంచి సోమవారం ఉదయం వైయ‌స్ జగన్‌ పాదయాత్ర ప్రారంభిస్తారు. అనంతరం తోటపల్లి చేరుకొని మద్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45లకు ప్రారంభమవుతుంది.  అక్కడి నుంచి గొల్లన్నపల్లి, చిక్కవరం క్రాస్‌ల గోపవరపు గూడెంకు చేరుకుంటారు. రాత్రికి జననేత అక్కడే బసచేస్తారు.  
Back to Top