ముగిసిన 142వ రోజు పాద‌యాత్ర

 
 కృష్ణా :  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి 142వ రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. ఆదివారం ఉదయం వైయ‌ జగన్‌ నూజివీడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కొత్తూరు, కొన్నంగుంట, రావిచర్ల క్రాస్‌,  వడ్లమానుల మీదుగా అగిరిపల్లికి చేరుకున్నారు. రాత్రికి ఆయన అక్కడే బస చేయనున్నారు.

 

Back to Top