ఉండ‌వ‌ల్లి నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 గుంటూరు : ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 135వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం ఉండవల్లి శివారు నుంచి వైయ‌స్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టాభిరామయ్య కాలనీ, మహానాడు, సుందరయ్యనగర్ మీదుగా పాదయాత్ర మణిపాల్ ఆస్పత్రి వరకు కొనసాగనుంది. 

Back to Top