129వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

  గుంటూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 129వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. గురువారం ఉదయం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని బస ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వడ్లమూడి, శాలపూడిక్రాస్, గరువుపాలెం, శేకు క్రాస్‌వరకు ప్రజా సంకల్ప యాత్ర సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్‌ వెల్లడించారు.
 

తాజా వీడియోలు

Back to Top