<br/>శ్రీకాకుళం:ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా 104 ఉద్యోగులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను జననేతకు వివరించారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.