"అన్న" వస్తున్నాడు "నవరత్నాలు" తెస్తున్నాడు

అనంతపురంః రాయదుర్గంలో వైయస్సార్సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో, అనంతపురం అర్బన్ నియోజకవర్గ వైయస్సార్సీపీ అదనపు సమన్వయకర్త నదీమ్ అహ్మద్ ఆధ్వర్యంలో సంగమేష్ ఫంక్షన్ హాల్ లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇంటింటికీ వెళ్లి నవరత్నాల గురించి వివరించాలని సూచించారు. అన్న వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడన్న నినాదంతో వైయస్సార్సీపీ ప్రజల్లోకి వెళుతున్న సంగతి తెలిసిందే.

Back to Top