మనమంతా "వైయస్ఆర్ కుటుంబం"

కర్నూలుః వాడవాడలా వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. తమది వైయస్ఆర్ కుటుంబమని ప్రజలు మనస్ఫూర్తిగా చెబుతున్నారు. రాజన్న రాజ్యం కోసం జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.  కల్లూరు రాజీవ్ గృహకల్ప 35వ వార్డులో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పార్టీ నేతలతో కలిసి వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమంలో పాల్గొన్నారు.  


నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పాములపాడు మండలంలో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసార్ రెడ్డి ఆధ్వర్యంలో పాలగొనలో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం జరిగింది. ఇంటింటికీ వెళ్లి వైయస్ఆర్ కుటుంబంలో చేర్పించారు. 

తాజా ఫోటోలు

Back to Top