స‌మ‌స్య‌ల వెల్లువ‌

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మంలో స‌మ‌స్య‌లు వెల్లువెత్తాయి. 

- టెక్కలి నియోజకవర్గo, నందిగామ‌ మండలం , చిన్నగురువూరు, మాలియలింగుపురం గ్రామం లో వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్‌ పేరాడ తిలక్ గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.
- క‌ర్నూలు న‌గ‌రంలోని మూడో వార్డులో పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ హ‌ఫీజ్‌ఖాన్ ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.
- శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త బుడ్డా శేషారెడ్డి సున్నిపెంటలో ప‌ర్య‌టించి చంద్ర‌బాబు మోసాల‌ను ఎండ‌గ‌ట్టారు. 

Back to Top