మరో రెండేళ్లలో ప్రజల ప్రభుత్వం

శ్రీకాకుళంః ఇతర రాష్ట్రాల్లోని ప్రజాతీర్పు ఏపీలోనూ పునరావృత్తం అవుతుందని, బాబు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేట నియోజకవర్గం పోలాకి  మండలం దుబ్బకవానిపేట, మల్లపేట గ్రామాల్లో గడప గడప కు వైయస్సార్ (మొత్తం రోజులు - 116)  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి బాబు మోసపూరిత పాలనపై ప్రజాబ్యాలెట్ పంపిణీ చేశారు. రెండేళ్లలో ప్రజల ప్రభుత్వం వస్తుందని, కష్టాలన్నీ తీరిపోతాయని భరోసా ఇచ్చారు.


Back to Top