గడపగడపలో విశేష ఆదరణ

- ప్ర‌కాశం జిల్లా చీరాల మండలం వాడరేవు గ్రామ పంచాయతీలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త య‌డం బాలాజీ పాల్గొని చంద్ర‌బాబు మోసాల‌ను వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో  పార్టీ రూరల్ అధ్యక్షులు పిన్నిబోయిన రామకృష్ణ; పిక్కి కాశిరావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

- కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ఇన్‌చార్జ్ తూమాటి మాధవరావు  గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. 

Back to Top