గడపగడపలో వైయస్సార్సీపీ శ్రేణులకు ఘనస్వాగతం

ప్రకాశంః

బేస్తవారి పేట మండలం బసినే పల్లె గ్రామంలో గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ఐ.వి.రెడ్డికి  ఘనస్వాగతం పలుకుతూ గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని వై.యస్.ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి గడపలో ఐ.వి.రెడ్డికి మహిళ లు హరతులు పట్టారు.  చంద్రబాబు చేస్తున్న అవినీతి, మోసాలను ఐవిరెడ్డి ప్రజలకు  తెలియచేసారు.  అదేవిధంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైయస్సార్సీపీ నాయకులు, బేస్తవారి పేట మండల నాయకులు, గ్రామ ప్రజలు,అభిమానులు, ఐ.వి.రెడ్డి యువసేన పాల్గొన్నారు


Back to Top