గడపగడపలో ఘ‌న స్వాగ‌తం

శ్రీ‌కాకుళం: గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌కు చిన్న బోరిగివ‌ల‌స గ్రామంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మంగ‌ళ‌వారం న‌ర‌స‌న్న‌పేట మండ‌లం చిన్న‌బోరిగివ‌ల‌స గ్రామంలో 123వ రోజు గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కృష్ణ‌దాస్ ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకున్నారు. వారి స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. త్వ‌ర‌లోనే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని భ‌రోసా క‌ల్పించారు. 

Back to Top