ప్రజల బాగోగులు పట్టని సర్కార్

కర్నూలు))నంద్యాల నియోజకవర్గ ఇంఛార్జ్ రాజగోపాల్ రెడ్డి అయ్యలూరు గ్రామంలో జరిగిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండున్నరేళ్లుగా బాబు చేస్తున్న మోసాలను ప్రజల వద్ద ఎండగట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, ప్రజాసంక్షేమాన్ని బాబు పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ప్రజలు అనేక సమస్యలతో సతమతవుతుంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహిరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top