నేడు ఐరన్‌బండలో గడప గడప‌కూ వైయ‌స్ఆర్‌

గోనెగండ్ల: మండల పరిధిలోని ఐరన్‌బండ గ్రామంలో శుక్రవారం గడప గడపకూ వైయస్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయ‌కులు, ఎంపీపీ టి.నసురుద్దీన్‌ గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటార‌ని చెప్పారు.  మండ‌ల ప‌రిధిలోని వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతం చేయాల‌ని కోరారు. 

Back to Top