పెద‌ప‌ట్నంలంక‌లో గ‌డ‌ప గ‌డ‌పకూ వైయ‌స్ఆర్‌

పి.గ‌న్న‌వ‌రం (మామిడికుదురు): పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం మామిడికుదురు మండ‌లం పెద‌ప‌ట్నంలంక గ్రామంలో ఆదివారం గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్లు పార్టీ గ్రామ‌శాఖ అధ్య‌క్షుడు కొమ్ముల సూరిబాబు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉద‌యం 8 గంట‌ల‌కు కార్య‌క్ర‌మం ప్రారంభం అవుతుంద‌ని చెప్పారు. గ్రామంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, చంద్ర‌బాబు అస‌మ‌ర్థ ప‌రిపాల‌న‌పై ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ కొండేటి చిట్టిబాబు హాజ‌ర‌వ్వ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండ‌ల‌, గ్రామ క‌మిటీల నాయ‌కులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. 

Back to Top