కలిసికట్టుగా పోరాడుదాం

న‌ర‌స‌న్న‌పేట‌):  పోలాకి మండ‌లంలో ప్ర‌భుత్వం నిర్మించ‌త‌ల‌పెట్టిన థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్‌ను అడ్డుకుంటామని వైయ‌స్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు ధ‌ర్మాన కృష్ణ‌దాస్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం ఓదిపాడు, గ‌వ‌రంపేట‌లో ధ‌ర్మాన ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇక్క‌డి ప్ర‌జానీకానికి హాని జ‌ర‌గ‌కుండా క‌లిసిక‌ట్టుగా ప్లాంట్‌కు వ్య‌తిరేకంగా పోరాడుదామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలంటే దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌యుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయితేనే సాధ్య‌మ‌న్నారు. 

Back to Top