చౌడేపల్లిలో గడపగడపకూ వైయస్‌ఆర్‌

చౌడేపల్లె: పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో శనివారం  మండలంలో గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపిపి అంజిబాబు  తెలిపారు. ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించనున్నట్లు తెలియజేశారు. చిన్నకొర్నికుంట, కాటిపేరి,వడ్డివారిపల్లె, గురుమర్థనపల్లె, అగిస్తిగానిపల్లె, గిరిజాపురం, కావలివారిపల్లె, పెద్దగొర్నికుంట, లద్దిగం, జోగివారిపల్లె, అమరక్రిష్ణాపురం, పుదిపట్ల, తిరుమణపల్లె, మిట్టూరు, 29ఏ.చింతమాకుపల్లె, పిఎల్‌.కొత్తూరు, బికదిరేపల్లె, ఖాన్‌సాబ్‌మిట్ట, తదితర గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. 

Back to Top