టీ.కొత్తపల్లిలో గడప గడపకూ వైయస్‌ఆర్‌

తూర్పుగోదావరి: ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం టీ.కొత్తపల్లి గ్రామంలో  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కో–ఆర్టినేటర్‌ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు చంద్రబాబు మోసపు హామీలపై ప్రచురించిన ప్రజాబ్యాలెట్‌ను అందజేసి టీడీపీ పాలనపై మార్కులు వేయించారు. కార్యక్రమంలో శ్రీనివాసరాజు, విజయ్, అమృతరావు, చినబాబు తదితరులు పాల్గొన్నారు.

Back to Top