కొల్లిపర మండలంలో గడప గడపకూ వైయస్సార్‌

తెనాలి : తెనాలి నియోజకవర్గంలో విస్తృతంగా నిర్వహిస్తున్న గడప గడపకూ వైయస్సార్‌ కార్యక్రమం కొల్లిపర మండలంలో రెండో విడత ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నారు. ఆ రోజు కొల్లిపర మండల గ్రామం చివలూరుతో మొదలుపెట్టనున్నట్టు పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు ఆరిగ చంద్రశేఖరరెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి గురువారం తెలిపారు.

Back to Top