మేరికపూడిలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం

ఫిరంగిపురంః మేరికపూడి గ్రామంలో నేడు గడపగడపకు వైయస్సార్‌సీపీ కార్యక్రమం జరుగుతుందని మండల వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు సయ్యద్‌ హబీబుల్లా చెప్పారు. సాయంత్రం 5గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కత్తెర హెనీ క్రిస్టీనా పాల్గొంటారని తెలిపారు. కావున పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని పిలుపు నిచ్చారు.

తాజా వీడియోలు

Back to Top