కొత్తరేవు గ్రామంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం

పోలాకి: మండలంలోని కొత్తరేవు గ్రామంలో గురువారం గడపగడపకు వైయస్సార్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు కణితి కృష్ణారావు తెలిపారు. ఇందులో పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌ పాల్గొంటారని, మండ పార్టీ శ్రేణులు హాజరుకావాల్సిందిగా కోరారు.

తాజా ఫోటోలు

Back to Top