మొగలికుదురులో గడప గడపకూ వైయ‌స్ఆర్‌

మొగలికుదురు(మామిడికుదురు): పి. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మొగలికుదురులో గడప గడపకు వైయ‌స్సార్ కార్యక్రమం  శుక్రవారం నిర్వ‌హించ‌నున్న‌ట్లు పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కడి శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబుతో పాటు పార్టీ నాయకులు పాల్గొంటారన్నారు.

Back to Top