కొవ్వూరులో గడపగడపకు వైయస్ఆర్

కొవ్వూరు: పట్టణంలో 14,18వ వార్డులో శుక్రవారం గడప గడపకు వైయ‌స్ఆర్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్టు పట్టణ పార్టీ అధ్యక్షుడు రుత్తల ఉదయ భాస్కరరావు తెలిపారు. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత సారధ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
Back to Top