ఇసుకపూడిలో గడపగడపకూ వైయ‌స్ఆర్‌ కార్యక్రమం

అంబాజీపేట : గడప గడపకూ వైయ‌స్ఆర్ కార్యక్రమం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామంలో శుక్రవారం నిర్వహించనున్నట్లు పార్టీ అధ్యక్షుడు వాసంశెట్టి చినబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, మిండుగుదిటి మోహన్‌లు పాల్గోనున్నారన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి గడపగడపకూ వైయ‌స్ఆర్‌ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు.

Back to Top