పాయకరావుపేటలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం

విశాఖ జిల్లా పాయ‌కారావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌న్విన‌ర్ గొల్ల‌ బాబురావు ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కై వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌పై ప్ర‌చురించిన ప్ర‌జాబ్యాలెట్‌ను ఇంటింటికి పంచుతూ బాబు మోసాల‌ను ఎండ‌గ‌ట్టారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 

Back to Top