ఆర్యపేటలో గడప గడపకూ వైయస్‌ఆర్‌

పశ్చిమ గోదావరి: యలమంచిలి మండలం ఆర్యపేట గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ మండల కన్వీనర్‌ పొత్తూరి బుచ్చిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్‌ గుణ్ణం నాగబాబు, పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా కన్వీనర్‌ చెల్లెం ఆనందప్రకాష్‌ పాల్గొంటారని ఆయన చెప్పారు. మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన కోరారు.

తాజా ఫోటోలు

Back to Top