వేట‌పాలెంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్‌

ప్ర‌కాశంః చీరాల నియోజ‌క‌వ‌ర్గం వేట‌పాలెం మండ‌లం స‌ర్వోద‌య‌కాల‌నీలో గ‌డ‌ప గ‌డ‌పకూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ య‌డం బాలాజీ పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ చంద్ర‌బాబు మోసాల‌ను ఎండ‌గ‌ట్టారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు వ‌రికూటి అమృత‌పాణి, మండ‌ల అధ్య‌క్షుడు కోలుకుల వెంక‌టేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు


Back to Top