రంగారెడ్డిపల్లెలో గడప గడపకు వైయ‌స్ఆర్‌

ప్ర‌కాశం: రాచర్ల మండలంలోని రంగారెడ్డిపల్లె గ్రామంలో గురువారం గడప గడపకు వైయ‌స్ఆర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న‌ట్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, వైయ‌స్ఆర్‌  అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Back to Top