ఎల్‌కోటలో గడపగడపకు వైయస్ఆర్‌

ప్ర‌కాశం: కంభం మండ‌లం ఎల్‌కోట గ్రామంలో ఆదివారం :గడపగడపకు వైయస్సార్  కార్యక్రమం నిర్వ‌హిస్తున్న‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ మండల రూరల్‌ కన్వీనర్‌ రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం కందులాపురం గ్రామంలో గిద్దలూరు నియోజక వర్గ సమస్వయకర్త ఐవిరెడ్డి పాల్గొంటారని తెలిపారు.మండలంలోని వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొనాలని ఆయన కోరారు.

Back to Top