అబద్ధపు హామీలతో నయవంచన

తూ.గో.జిల్లాః  పి.గన్నవరం నియోజకవర్గం,అంబాజీపేట మండలం, మాచవరం గ్రామంలో 150 వ రోజు గడప గడపకు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. 

ముమ్మిడివరం నియోజకవర్గం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలొ నగరపంచాయతీలోని 7వార్డులో రెండోవరోజు గడప గడపకు వెైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం జరిగింది . చంద్రబాబు అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను వంచించారని పితాని బాలకృష్ణ విమర్శించారు.

Back to Top