వాడీవేడిగా జెడ్పీ సమావేశం

విజయనగరం ఫోర్ట్‌: జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతిపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, పాముల పుష్పశ్రీవాణిలు ప్రశ్నించారు. ఆరు శాఖాల పనితీరును ఎండగట్టారు.

Back to Top