వృద్ధాశ్రమానికి వైవీ సుబ్బారెడ్డి చేయూత

ప్రకాశం:  ప్రకాశం జిల్లా ఒంగోలులోని బ్రాహ్మ‌ణుల  వృద్ధాశ్రమానికి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ  ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేయూతను అందించారు. శనివారం ఉదయం బ్రాహ్మణుల వృద్ధాశ్రమాన్ని స్వయంగా సందర్శించిన ఆయన నిర్వాహకులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. అక్కడ ఉన్న  వృద్ధుల యోగక్షేమాలను వైవీ సుబ్బారెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... పేద ప్ర‌జ‌ల‌కు అదుకోవ‌డంతో ఎప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Back to Top