ఓటుకి కోట్లు కేసు మీద చీకటి ఒప్పందాలు


  ఓటుకు
కోట్లు కేసు నుంచి బయటపడటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‑తో చంద్రబాబు
లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని ఎంపీవైవీ సుబ్బారెడ్డి విమర్శించారు.
అందుకే కేసీఆర్‑ను చంద్రబాబు అందలం ఎక్కించారని వ్యాఖ్యానించారు.రాజధాని అమరావతి
ప్రాంతంలో చెరుకు పంటలు తగులపెట్టడంపై విచారణ జరిపేందుకు తమ పార్టీ తరపున ప్రత్యేక
బృందాన్ని పంపిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం
శంకుస్తాపన పేరు చెప్పి సాధించిందేమీ లేదని, మట్టి నీరు తప్ప అని ఆయన
వ్యాఖ్యానించారు.

 

తాజా ఫోటోలు

Back to Top