నూత‌న వ‌ధూవ‌రుల‌కు వైవీ ఆశీర్వాదం

ప్ర‌కాశం: ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన వివాహ వేడుక‌కు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ వైవీ నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ఎంపీ సుబ్బారెడ్డి వెంట పార్టీ సీనియ‌ర్ నేత‌లు బ‌త్తుల బ్ర‌హ్మానంద‌రెడ్డి, నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ శివ‌ప్ర‌సాద‌రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు. 

Back to Top